వర్చువల్ రమదాన్ ఈవెంట్స్, పోటీల్ని ప్రారంభించిన కటారా
- April 14, 2021
ఖతార్: పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో కటారా, వర్చువల్ యాక్టివిటీస్, ఈవెంట్స్ నిర్వహించనుంది. ఆన్ లైన్ విధానంలో పోటీలు, వర్చువల్ ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తారు. పూర్తిగా కోవిడ్ 19 జాగ్రత్తలు తీసుకుని ఈ కార్యక్రమాల్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రోజువారీ అలాగే వీక్లీ కాంపిటీషన్స్ వుంటాయి. విలువైన బహుమతులు ప్రతి రోజూ గెలుచుకునే అవకాశం వుంటుంది. క్వశ్చన్ - ఆన్సర్ పద్ధతిలో ఈ పోటీలు నిర్వహిస్తారు. అరబిక్ పోయట్రీ మరో ప్రత్యేకమైన ఇనీషియేటివ్. ఖతారీ విమెన్స్ పోన్ ఫోరమ్ ని్వహించే ఈ పోటీలో విజేత 60,000 మరియు 40,000 అలాగే 20,000 ఖతారీ రియాల్స్ గెలుచుకునే అవకాశం వుంటుంది. ఖురాన్ సంబంధిత పోటీల కోసం వివిధ దేశాలకు చెందిన పార్టిసిపెంట్స్ పాల్గొనే అవకాశం వుంది. తమూర్ అండ్ తమోరా అనే కార్టూన్ షో ప్రదర్శన కూడా వుంటుంది. ఇస్లామిక్ సంప్రదాయానికి దోహా రాజధాని.. అనే థీమ్ ఈ సారి ప్రత్యేకత.
తాజా వార్తలు
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ
- ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తూటాల వర్షం..11 మంది మృతి
- టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల..
- అమెజాన్: 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!







