ఏప్రిల్ 14న 2017 విడుదల కానున్న 'బాహుబలి 2'

- March 02, 2016 , by Maagulf
ఏప్రిల్ 14న 2017 విడుదల కానున్న 'బాహుబలి 2'

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఎంతటి విజయం సాదించిందో కొత్తగా చెప్పేది ఏముంది..అయితే ఇప్పుడు అందరి చూపు బాహుబలి 2 మీద పడింది..ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ , తాజాగా రిలీజ్ డేట్ ప్రకటన చేసి అందర్నీ ఆశ్చర్య పరిచారు..
2017 ఏప్రిల్ 14న ఈ భారీ చిత్రం విడుదల చేస్తునట్లు ప్రకటన చేసారు. ఇంతకాలం వెయిట్ చేసిన ఫ్యాన్స్ కు ఇదొక తీపి కబురే అని చెప్పాలి. అందర్నిసందేహం లో ముంచిన కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలంటే మరో ఏడాది వరకు ఆగాక తప్పదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com