ఇంధనంపై వ్యాట్ విధించనున్న ఒమన్
- April 16, 2021
మస్కట్: వ్యాట్ - విలువ ఆధారిత పన్నుని ఇంధనంపై విధించనుంది ఒమన్. నేటి అర్థ రాత్రి నుంచి ఇది అమల్లోకి వస్తుంది. శుక్రవారం తెల్లవారు ఝాము నుంచి అమల్లోకి వ్యాట్ వస్తుందని అధికారులు తెలిపారు. ఏప్రిల్ నెలలో ఫ్యూయల్ ధరలతో పోల్చితే, 5 శాతం పెరగనున్నాయి. వ్యాట్ తర్వాత లీటరు ఇంధనం ధరలు ఇలా వుంటాయి. ఎం 95 ధర 227 బైసాస్ కాగా, ఎం 91 ధర 215 బైసాస్. డీజిల్ ధర 233 బైసా. కాగా, పెరగక ముందు ఎం 95 ధర 216 బైసా కాగా, ఎం 95 ధర 205 బైసా, డీజిల్ 22 బైసాగా వుంది.
తాజా వార్తలు
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!







