పాక్‌లో పర్యటించనున్న పోప్ ఫ్రాన్సిస్
- March 02, 2016
పోప్ ఫ్రాన్సిస్ ఈ ఏడాది పాకిస్తాన్లో పర్యటించనున్నారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆహ్వానం మేరకు పోప్ పాకిస్తాన్‌కు రానున్నారు. వాటికన్ సిటీనుంచి అందిన సమాచారం మేరకు పోర్టులు, షిప్పింగ్ మంత్రి కమ్రాన్ మైఖేల్, మత వ్యవహారాల మంత్రి సర్దార్ యూసఫ్‌లు ఆహ్వానాన్ని పోప్‌కు అందించారు. మైకేల్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందం రోమ్కు వెళ్లి వాటికన్ సిటీలో పోప్‌ను కలిసి ఆహ్వానాన్ని అందించారు.1981లో జాన్ పోప్2 పాకిస్తాన్లో పర్యటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







