బీఅవేర్ యాప్...ఫోటోతో సహా వాక్సినేషన్ సర్టిఫికెట్
- April 20, 2021బహ్రెయిన్: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఈ సర్టిఫికేషన్ మరింత సరళతరం చేసేలా యాప్ ను తీసుకొచ్చిన బహ్రెయిన్..ఇప్పుడు ఫోటోతో సహా లబ్ధిదారుడి వివరాలను తెలియజేసేలా మార్పులు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సమాచార, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరస్పర సహకారంతో బీఅవేర్ యాప్ ను అప్ డేట్ చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ కోర్సు పూర్తి అయిన రెండు వారాల తర్వాత లబ్ధిదారిడి ఫోతో పాటు అతని ఫస్ట్ డోస్ ఎప్పుడు తీసుకున్నాడు...సెకండ్ డోస్ ఎప్పుడు తీసుకున్నాడో తేదీలతో సహా వివరాలను బీ అవేర్ యాప్ లో చూడొచ్చు.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు