ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ వినియోగానికి అబుదాబీ ఆమోదం
- April 21, 2021
అబుదాబీ: ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ వినియోగానికి అబుదాబీ అనుమతిచ్చింది. అబుదాబీ, అల్ అయిన్ అలాగే అల్ ర్ఫా ప్రాంతాల్లో ముందస్తు అపాయింట్మెంట్ ద్వారా ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ పొందవచ్చునని అబుదాబీ డిపార్టుమెంట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. ఇతర వ్యాక్సిన్లను తీసుకున్నవారు, గర్భిణీలు, కొన్ని ప్రత్యేక వైద్య సమస్యలున్నవారు, అలర్జీ రియాక్షన్స్ వున్నవారు, 16 ఏళ్ళ లోపువారికి వ్యాక్సిన్ ఇవ్వరు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







