ట్రావెల్ బ్యాన్ వున్న దేశాలకు విమానాల పునరుద్ధరణ లేదు
- April 21, 2021
జెడ్డా: సౌదీ అరేబియా ఎయిర్ లైన్స్, మే 17 నుంచి అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణ జరగనున్న విషయాన్ని వెల్లడిస్తూ, ఫిబ్రవరిలో ఏవైతే దేశాలకు ట్రావెల్ బ్యాన్ నిషేధం విధించడం జరిగిదో, వాటికి విమానాల పునరుద్ధరణ నుంచి మినహాయింపునిచ్చినట్లు వెల్లడించింది. 20 దేశాలపై సౌదీ అరేబియా ట్రావెల్ బ్యాన్ విధించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక, విమానాల పునరుద్ధరణ విషయానికొస్తే, అన్ని కరోనా నిబంధనలూ పాటిస్తూ, అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణకు అవకాశం కల్పిస్తారు. అర్జెంటీనా, యునైట్ అరబ్ ఎమిరేట్స్, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్, ఇండోనేసియా, ఇండియా, జపాన్, ఐర్లాండ్, ఇటలీ, పాకిస్తాన్, బ్రెజిల్, పోర్చుగల్, యునైటెడ్ కింగ్డమ్, టర్కీ, సౌత్ ఆఫ్రికా, స్వీడన్, స్విస్ కాన్ఫెడరేషన్, ఫ్రాన్స్, లెబనాన్ మరియు ఈజిప్టు దేశాలపై ట్రావెల్ బ్యాన్ అమల్లో వుంది.
తాజా వార్తలు
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం







