విమానమెక్కాలంటే ఫైన్స్ క్లియర్ చెయ్యాల్సిందే
- June 01, 2015
సమ్మర్ హాలీడేస్ కోసమో, ఇతర కారణాలతోనో విదేశాలకు వెళ్లాలనుకునేవారు ట్రాఫిక్ ఫైన్స్ క్లియర్ చెయ్యాల్సిందేనని రాయల్ ఒమాన్ పోలీసులు స్పష్టం చేశారు. కొత్తగా రూపొందించిన ఈ నిబంధన ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. తాత్కాలికంగా అయినా, పర్మనెంట్‌గా అయినా దేశం విడిచి వెళ్ళాలనుకునేవారు విమానాశ్రయాలు, సరిహద్దుల్లో ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేశారు రాయల్ ఒమాన్ పోలీసులు. ట్రాఫిక్ ఫైన్స్ చెల్లింపులపై అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నామనీ, ఇకపై ఫైన్స్ పెండింగ్‌లో ఉండకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెప్పారు. ఇలాంటి చర్యల ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలపై వాహనదారులు అప్రమత్తంగా ఉంటారని రాయల్ ఒమాన్ పోలీసు వర్గాలు వెల్లడించాయి.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







