అమరావతిలోనే హై కోర్ట్ న్యాయస్థానం
- March 03, 2016
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును విభజించి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ అన్నారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ఈరోజు కేంద్రమంత్రిని కలిసి ఏపీలో హైకోర్టు ఏర్పాటుపై చర్చించారు. రాజధాని నగరమైన అమరావతిలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తిని మన్నించిన సదానందగౌడ అమరావతిలోనే న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







