పబ్లిక్ ప్రాపర్టీ డామేజ్: విచారణ ప్రారంభం

- April 28, 2021 , by Maagulf
పబ్లిక్ ప్రాపర్టీ డామేజ్: విచారణ ప్రారంభం

సౌదీ అరేబియా: పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేసిన ఓ పౌరుడిపై విచారణ జరుగుతోంది. ధ్వంసం చేస్తున్న వైనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ ఘటనపై విచారణ చేపట్టారు అధికారులు. నిందితుడ్ని సుల్తాన్ గా గుర్తించారు. పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడంతోపాటు, అభ్యంతరకర రీతిలో గోడలపై నినాదాలు రాశాడు నిందితుడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పబ్లిక్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ చట్టం అలాగే యాంటీ సైబర్ క్రైమ్ చట్టం కింద నింితుడిపై కేసులు నమోదు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com