వైరల్ టిక్ టాక్ షూటింగ్ వీడియో - 6 నెలల జరీమానా, 5,000 దిర్హాముల జరీమానా
- April 28, 2021
దుబాయ్: ఓ వెయిటర్, గన్ షాట్ సౌండ్ ఎఫెక్ట్స్ టిక్ టాక్ వీడియోకి జోడించి, దాన్ని వైరల్ చేసిన దరిమిలా, అతనికి ఆరు నెలల జైలు శిక్ష అలాగే 5,000 దిర్హాముల జరీమానా విధించడం జరిగింది. దుబాయ్ పోలీస్ కమాండ్ - ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ డిపార్టుమెంట్, ఈ ఘటనపై విచారణ జరిపింది. కావాలనే నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడనీ, సమాజంలో అలజడికి ప్రయత్నించాడనీ విచారణలో తేలింది. దుబాయ్ కార్ పార్క్ ప్రాంతంలో ఈ వీడియో తాను రూపొందించినట్లు నిందితుడు అంగీకరించాడు. ఓ సినిమా నుంచి సౌండ్ తీసుకున్నట్లు విచారణలో అధికారులు నిర్ధారించారు. వ్యూయర్స్ పెంచుకునే క్రమంలో నిందితుడు ఈ చర్యలకు పాల్పడ్డాడు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







