కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 2 ఔట్ లెట్ల మూసివేత
- April 28, 2021
దుబాయ్: దుబాయ్ మునిసిపాలిటీ రెండు ఔట్ లెట్లను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరో 27 ఔట్ లెట్లకు హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్ 19 నిబంధనలు పాటించని కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అథారిటీస్ వెల్లడించాయి. మొత్తం 2,384 ఎస్టాబ్లిష్మెంట్స్ మీద తనిఖీలు నిర్వహించడం జరిగింది. అల్ కరామాలో ఓ సెలూన్ మూసివేశారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించని కారణంగా ఈ చర్య తీసుకున్నారు. కాగా, ఓ లాండ్రసీ షాప్ (నైఫ్ ప్రాంతంలో) ఆరోగ్యపరమైన వ్యక్తగత పరిశుభ్రత పాటించని కారణంగా మూసివేశారు. దుబాయ్ మునిసిపాలిటీ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ, ఉల్లంఘనలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







