ఫేక్ పీసీఆర్ సర్టిఫికెట్ కేసులేవి నమోదవలేదన్న కువైట్
- April 29, 2021
కువైట్ సిటీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఫేక్ పీసీఆర్ సర్టిఫికెట్ కేసులు లేవని సివిల్ ఏవియేషన్ అధికారులు వెల్లడించారు. 2020 ఆగస్ట్ నుంచి ఇప్పటివరకు ప్రయాణికులు పీసీఆర్ ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించిన దాఖలాలు లేవని స్పష్టం చేసింది.ఇదిలాఉంటే..పలు దేశాల్లోని గుర్తింపు లాబరేటరీల సంఖ్య పెరగటంలో కువైట్ వస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోందని వెల్లడించింది. కోవిడ్ తొలినాళ్లలో చాలా మంది నెగటీవ్ పీసీఆర్ రిపోర్ట్ తో వచ్చినా కువైట్ చేరుకున్నాక వారికి పాజిటీవ్ వచ్చిందని..దీంతో పలు దేశాల్లోని గుర్తింపు పొందిన లాబరేటరీలను అనుసంధానిస్తూ ఆరోగ్యశాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన MUNA సిస్టం సత్ఫలితాలు ఇచ్చిందన్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్‌లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?







