భారత్ కు మెడికల్ కిట్లు, ఆక్సిజన్ పంపనున్న బహ్రెయిన్
- May 01, 2021
బహ్రెయిన్: భారత్ లో కోవిడ్ ఉధృతి తీవ్రం అవుతుండటంపై బహ్రెయిన్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంక్షోభ పరిస్థితుల్లో తాము భారత్ కు అన్ని విధాల అండగా నిలబడతామని స్పష్టం చేసింది. కోవిడ్ పై భారత్ పోరుకు మద్దతుగా అవసరమైన మెడికల్ కిట్లతో పాటు ఆక్సిజన్ నిల్వలను పంపించనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్‌కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్‌కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం
- హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం..ఉత్తర్వులు జారీ
- రియాద్‌లో ఉచిత హృదయ వైద్య శిబిరం









