పైసా ఖర్చులేకుండా గుండెమార్పిడిలు : గుంటూరులో
- March 04, 2016
గుంటూరు సర్వజనాసుపత్రి లో గుండెమార్పిడి శస్త్రచికిత్సలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇది ప్రారంభం అయితే దేశవ్యాప్తంగా ఇలాంటి ఘనత సాధించిన ప్రభుత్వ వైద్యశాలల్లో గుంటూరు ఆసుపత్రి 4వదిగా చరిత్ర కెక్కనుంది. అంతేకాకుండా నవ్యాంధ్రలో ఇదే తొలి వైద్యశాలగా రికార్డు సొంతం చేసుకోబోతోంది..ఇప్పటికే గుండెమార్పిడి అవసరమైన 9 మందిని ఇక్కడి వైద్యులు గుర్తించటం జరిగింది. ఎక్కడైనా బ్రెయిన్ డెడ్ కేసు సమాచారం ఉంటే వారి గుండె అమర్చటానికి వీలవుతుంది. కాగా ఈనెల 18లోగా ఒక గుండెమార్పిడి చేయాలని డాక్టర్ గోఖలే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ కింద రోగికి పైసా ఖర్చులేకుండా ఈ సర్జరీలు నిర్వహించటంవలన రోగులకు ఎంతో మేలుకలుగుతోంది
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







