అవినీతి: 11 మినిస్ట్రీస్ ఉద్యోగులు సహా 138 అరెస్ట్
- May 11, 2021
రియాద్: సౌదీ అరేబియా యాంటీ గ్రాఫ్ట్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం 138 మంది వ్యక్తుల్ని అవినీతి కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగిందని తెలుస్తోంది. వీరిలో పౌరులు, వలసదారులు వున్నారు. ఓవర్ సైట్ మరియు యాంటీ కర్ప్షన్ అథారిటీ (నజాహా) ఈ విషయమై స్పందిస్తూ, అరెస్టయినవారిలో డిఫన్స్, ఇంటీరియర్, నేషనల్ గార్డ్, హెల్త్, జస్టిస్, మునిసిపల్ మరియు రూరల్ ెఫైర్స్ మరియు హౌసింగ్, ఎడ్యుకేషన్, రవాణా, మీడియా, స్పోర్ట్ మరియు హ్యూమన్ రిసోర్సెస్, సోషల్ డెవలప్మెంట్ అలాగే జకాత్, ట్యాక్స్ మరియు కస్టమ్స్ అథారిటీ.. ఇలా వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు కూడా అరెస్టయినవారిలో వున్నారు. 1733 తనిఖీల ద్వారా నిందితుల్ని పట్టుకోవడం జరిగింది. www.nazaha.gov.sa లేదా ఇ-మెయిల్ [email protected] లేదా ఫ్యాక్స్ నెంబర్ 0114420057కి ఫ్యాక్స్ చేసి అనుమానిత కార్యకలాపాలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







