తెలంగాణ: పెట్రోల్ బంకులకు మినహాయింపు..!
- May 19, 2021
హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు ప్రభుత్వం మిహయింపు ఇచ్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సాగు ధాన్యం, సేకరణ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకొని బంకులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జాతీయ రహదారుల వెంబడి ఉన్న పెట్రోలు బంకులకు లాక్డౌన్ నుంచి ఇప్పటికే పూర్తి మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. అటు కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 30 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!
- ఇరాన్ తీరుపై యూఏఈ ఫైర్.. ఉద్రిక్తతలు తగ్గించే ఆలోచన లేదా?
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!







