ఇమామ్ ప్రసంగ వేదిక వైపు దూసుకెళ్లిన వ్యక్తి అరెస్ట్
- May 22, 2021
మక్కా: పవిత్ర మక్కా మసీదులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం నిర్వహించే ప్రార్థనలకు ముందు ఇమామ్ ఉపన్యాసం కొనసాగుతున్న సమయంలో ఓ వ్యక్తి హఠాత్తుగా ఇమామ్ వేదికవైపు దూసుకెళ్లాడు. సాంప్రదాయక ఇహ్రామ్ దుస్తులు ధరించిన అతని చర్యతో వెంటనే అప్రమత్తమైన భద్రత బలగాలు అతన్ని నిలువరించాయి. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలు అతిక్రమించిన సదరు వ్యక్తిపై చట్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







