ఒమన్‌లో పనిచేస్తున్న వలసదారుల సంఖ్యలో తగ్గుదల

- May 22, 2021 , by Maagulf
ఒమన్‌లో పనిచేస్తున్న వలసదారుల సంఖ్యలో తగ్గుదల

మస్కట్: మార్చి నెలలో వెలుగు చూసిన గణాంకాల ప్రకారం ఒమన్‌లో పనిచేస్తున్న వలసదారుల సంఖ్య 13 శాతం తగ్గింది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ ఈ వివరాలు వెల్లడించింది. 218,000 మంది వరకు ఈ తగ్గుదల ప్రైవేటు మరియు ప్రభుత్వ సెక్టార్లలో కనిపించిందనీ, ఇది 13 శాతం అనీ ఎన్.సి.ఎస్.ఐ. గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com