జూన్లో రెండు కొత్త దుబాయ్ మెట్రో స్టేషన్లు ప్రారంభం
- May 22, 2021
దుబాయ్: జూన్ 1న రెండు కొత్త దుబాయ్ మెట్రో స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. దుబాయ్ ఇన్వెస్టిమెంట్ పార్క్ స్టేషన్ మరియు ఎక్స్పో 2020 స్టేషన్లు జూన్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. రూట్ 2020 ప్రారంభించిన ఆరు నెలల తర్వాత వీటిని అందుబాటులోకి తెస్తున్నారు. 2021 జనవరి 1న ఈ రూటులో తొలి ప్రయాణం ప్రారంభమైంది. అప్పట్లో జబెల్ అలి, ది గార్డెన్స్, ది డిస్కవరీ గార్డెన్స్ మరియు అల్ ఫుర్జాన్ స్టేషన్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అక్టోబర్ 1న అధికారిక పబ్లిక్ ఓపెనింగ్ తర్వాతే ఎక్స్పో 2020కి మెట్రో సర్వీసు అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







