సౌదీ యువరాజు రేపుట్నించి ఫ్రాన్స్ లో అధికారిక పర్యటన
- March 05, 2016
సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ నైఫ్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ రేపుట్నించి ఫ్రాన్స్ లో అధికారిక పర్యటన జరపనున్నారు, సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం ఈ పర్యటన సందర్భంగా ఫ్రెంచ్ అధికారులతో కలిసి ఇరు దేశాల మధ్య సంబంధాలు , ద్వైపాక్షిక సహకారం, పరస్పర ఆసక్తి , ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలు తదితర అంశాల గురించి చర్చించేందుకు యువరాజు ఫ్రాన్స్ వెళ్లనున్నట్లు సౌదీ రాయల్ కోర్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది..
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







