ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలను 16రోజు లు
- March 05, 2016
ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలను 16రోజుల పాటు నిర్వహించాలని శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన శనివారం సమావేశమైన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) నిర్ణయించింది. సభలో చర్చించాల్సిన 17అంశాలను టీడీఎల్పీ బీఏసీలో పెట్టింది. ఈనెల 10న మధ్యాహ్నం 12గం.కు ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. తాజా బీఏసీ సమావేశానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గైర్హాజరయ్యారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









