18 పేజెస్ ఫస్ట్ లుక్ అప్డేట్
- May 27, 2021
హైదరాబాద్: యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం '18 పేజెస్'. తాజాగా నిర్మాతలు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల తేదీని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్లో ఒక వైపు చేతిలో స్మార్ట్‌ఫోన్ పట్టుకొని, మరోవైపు ఒక వ్యక్తి పేజీలో వ్రాస్తున్నట్లు ఉండడం చూడొచ్చు.నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 1న ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని ప్రకటించారు మేకర్స్.ఈ చిత్రాన్ని పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. బన్నీ వాస్ నిర్మిస్తుండగా… సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







