నెక్లెస్ రోడ్ ఇకపై ‘పీవీ నరసింహారావు మార్గ్’
- June 03, 2021
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలోని ‘నెక్లెస్ రోడ్’కు పేరు మార్చింది. ఇకపై నెక్లెస్ రోడ్ ‘పీవీ నరసింహారావు మార్గ్’ గా మారనుంది. ఇటీవల కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు నెక్లెస్ రోడ్లో నూతన బోర్డులను అధికారులు మార్చారు. కాగా ఎం 1998లో మే 28న అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు నెక్లెస్ రోడ్‌ను ప్రారంభించారు. 23 ఏళ్ల తర్వాత నెక్లెస్ రోడ్ ఇకపై పీవీ నరసింహారావు మార్గ్‌గా మారింది.
తాజా వార్తలు
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్







