తెలంగాణ కరోనా అప్డేట్
- June 11, 2021
హైదరాబాద్: తెలంగాణ లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో లక్షా 24 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,707 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఈ మహమ్మారి కారణంగా 16 మంది మృతి చెందారు. అలాగే మహమ్మారి నుంచి 2,493 మంది తాజాగా కొలుకున్నారు.
తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 6 లక్షలు కి చేరుకున్నాయి. ఇక ఇప్పటికే 5.74 లక్షల మంది కోలుకున్నారు. అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా ఇప్పటివరకు 3,456 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,759 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







