ఒమన్ మినిస్ట్రిలో 1000 ఉద్యోగాల భర్తీకి ప్రకటన

- June 14, 2021 , by Maagulf
ఒమన్ మినిస్ట్రిలో  1000 ఉద్యోగాల భర్తీకి ప్రకటన

మస్కట్: ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖలో వెయ్యి ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. మంత్రిత్వ శాఖలో మొత్తం 10 యూనిట్లలో 1003 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆన్ లైన్లో ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం https://t.co/0PSbDXvkYR?amp=1 లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com