కోవిడ్ 19 షాపింగ్ మాల్స్ బ్యాన్: మినహాయింపుల్ని ప్రకటించిన సౌదీ అరేబియా

- June 15, 2021 , by Maagulf
కోవిడ్ 19 షాపింగ్ మాల్స్ బ్యాన్: మినహాయింపుల్ని ప్రకటించిన సౌదీ అరేబియా

సౌదీ అరేబియా: కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తే, 18 ఏళ్ళ లోపువారు వ్యాక్సిన్ తీసుకోకపోయినా షాపింగ్ మాల్స్‌లోకి అనుమతించబడతారు. అలాగే కొన్ని ఆరోగ్యపరమైన కారణాలతో ఇప్పటిదాకా మాల్స్ ఎంట్రీ లేనివారికి కూడా ఇకపై ప్రవేశం లభిస్తుంది. ఆదివారం చేసిన ప్రకటన ప్రకారం ఆగస్ట్ 1 నుంచి వ్యాక్సిన్ పొందని వ్యక్తులకు మాల్స్‌లోకి ప్రవేశం వుండబోదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, సోమవారం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అధికార ప్రతినిథి ఈ బ్యాన్ నుంచి పైన పేర్కొన్నవారికి మినహాయింపులు ఇచ్చినట్లు తెలిపింది. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల రిస్కులున్నవారికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com