2023 ఏషియా కప్ కు ఒమన్ ఫుట్ బాల్ టీం క్వాలిఫై
- June 16, 2021
ఒమన్: ఒమన్ జాతీయ ఫుట్ బాల్ టీం చైనాలో జరగనున్న 2023 ఏషియా కప్ కు క్వాలిఫై సాధించింది. అలాగే వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ ఫైనల్ అర్హత సాధించింది. ఐదు దేశాలతో జరుగుతున్న సీరిస్ లో భారత్, అప్ఘాన్ తో జరిగిన మ్యాచ్ లను ఒమన్ టీం టైగా ముగించింది. దీంతో పాయింట్స్ టేబుల్ లో సెకండ్ ప్లేస్ ను కైవసం చేసుకోవటంతో పాటు 2023 ఏషియా కప్ కు క్వాలిఫై అయ్యింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







