దోహా: జూన్ 24న ఇండియన్ ఎంబసీ 'ఓపెన్ హౌస్' కార్యక్రమం
- June 21, 2021
దోహా: దోహాలోని ఇండియన్ ఎంబసీలో ప్రవాసీయులకు సంబంధించిన ఏవైనా అత్యవసర సమస్యలను వినడానికి / పరిష్కరించడానికి భారత రాయబారి 2021 జూన్ 24 గురువారం మధ్యాహ్నం 03:00 నుండి 05:00 గంటల మధ్య ఓపెన్ హౌస్ నిర్వహిస్తారు.
పాల్గొన దలిచిన ప్రవాసీయులు ఈ-మెయిల్ ఐడీ [email protected]కు మెయిల్ చేయాలి లేదా ఈ క్రింది విధానాల ప్రకారం ఓపెన్ హౌస్ కు హాజరు కావచ్చు:
1. నేరుగా ఎంబసీ ప్రాంగణానికి ప్రవేశం.
2. ఫోన్ కాల్ ద్వారా 00974 - 50411241.
3. ఆన్లైన్ మోడ్ (జూమ్ సమావేశం)
మీటింగ్ ID: 830 1392 4063
పాస్‌కోడ్: 121600
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!







