ఒమన్: రక్త దానం చేయాలంటూ విజ్నప్తి
- June 29, 2021
మస్కట్: డిపార్టుమెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ (DBBS), రక్తదానం చేయాలంటూ విజ్నప్తి చేసింది. బౌషర్ లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంకు కోసం రక్తదానం చేయాలని పిలుపునిచ్చింది. ‘సెంట్రల్ బలడ్ బ్యాంక్ - బౌషర్’ నిల్వలు తగ్గాయనీ ప్రతి ఒక్కరూ దీన్నొక బాధ్యతగా తీసుకుని, రక్తదానం చేయాలనీ, ప్రతిరోజూ బౌషర్ సెంట్రల్ బ్లడ్ బ్యాంకుకు ద్వారా 100 నుంచి 140 మంది బ్లడ్ డోనర్స్ అవసరమనీ అధికారులు పేర్కొన్నారు.ఈ వాట్సాప్ నంబర్ 94555648 ద్వారా రక్తదానం చేయడానికి మీ అపాయింట్మెంట్ను బుక్ చేసుకోండి అని ప్రకటించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!







