ఎయిర్ అరేబియా ప్రత్యేక- టికెట్ల ధరలు
- March 08, 2016
షార్జా ఆధారిత ఎయిర్లైన్స్ ఎయిర్ అరేబియా సోమవారం నుంచి మంగళవారం వరకు ప్రత్యేక- టికెట్ల ధరలు ప్రకటించింది. ప్రయాణికులు డి హెచ్ 699 చెల్లించి కనీస మొదలుతో తమ తమ గమ్యస్థానాలకు ఎంచుకోనే అవకాశం కల్పించారు. ఈ రెండు రోజులలో ప్రత్యేక విమాన టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు సోమవారం నుంచి 48 గంటలు చెల్లుబాటు కాబడి , మార్చి 8 న ముగుస్తుంది , అయెతే ముందుగా బుకింగ్ చేసుకోన్నవారికి ప్రత్యేక- టికెట్ల ధరలు ఏప్రిల్ 30 వరకు విమానాలు చెల్లుబాటు కాబడుతాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







