సౌదీ: హజ్ యాత్రికులకు స్మార్ట్ కార్డులతో టెల్లర్ సర్వీసులు
- June 30, 2021
సౌదీ: వచ్చే ఏడాది హజ్ సమయానికి విదేశీ యాత్రికులకు హజ్ స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు హజ్ & ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ హజ్ స్మార్ట్ కార్డుతో విదేశీ యాత్రికులు తమ దేశాల్లోని వారి బ్యాంకు అకౌంట్ల నుంచి నగదును ట్రాన్స్ ఫర్ చేసుకునేందుకు వీలుంటుంది. అంటే హజ్ స్మార్ట్ కార్డుల ద్వారా సౌదీ అరేబియాలో విదేశీ యాత్రికులు ఏదైనా కొనుగోలు చేసుకోవచ్చు. గతేడాది డిసెంబర్ లో తొలిసారిగా హజ్ స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చారు. విడతల వారీగా దీన్ని ఇంప్లీమెంట్ చేస్తూ ఇప్పుడు తొలిసారిగా విదేశీ యాత్రికులకు కూడా స్మార్ట్ కార్డులను అందజేస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







