భారత్ కరోనా అప్డేట్
- June 30, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.నిన్నటి కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో 40వేల దిగువకు కరోనా కేసులు చేరగా, ఈరోజు విడుదల చేసిన బులిటెన్ ప్రకారం కేసులు పెరిగాయి.భారత్ లో కొత్తగా 45,951 కేసులు నమోదయ్యాయి.దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,03,62,848 కేసులు నమోదయ్యాయి.ఇందులో 2,94,27,330 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,37,064 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 817 మంది మృతి చెందారు.దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,98,454కి చేరింది.గడిచిన 24 గంటల్లో 60,729 మంది డిశ్చార్జ్ అయినట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు.దేశంలో 33,28,54,527 మందికి వ్యాక్సిన్‌ను అందించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







