కోవిడ్ 19: వారం రోజుల్లో ఐసీయూ కేసుల్లో 10 శాతం పెరుగుదల
- July 05, 2021
కువైట్: కోవిడ్ 19కి సంబంధించి గత వారం రోజుల్లో 10 శాతం పెరుగుదల ఐసీయూ కేసుల్లో నమోదయ్యింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఈ విషయాన్ని వెల్లడించింది. జులై 4న నాటికి ఐసీయూలో 301 మంది కోవిడ్ బాధితులు వైద్య చికిత్స పొందుతున్నారు. కాగా,ఐసీయూ వార్డుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్యలో 9 శాతం పెరుగుదల నమోదయ్యింది. వీరి సంఖ్య 1,078గా వుంది. కాగా, ఇప్పటిదాకా 2,375,455 డోసుల కోవిడ్ 19 వ్యాక్సిన్ అందించడం జరిగిందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. వీరిలో 923,307 మందికి రెండు డోసులూ పూర్తయ్యాయి. 1,452,148 మంది సింగిల్ డోస్ పూర్తి చేసుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







