వ్యాక్సినేషన్ కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి

- July 05, 2021 , by Maagulf
వ్యాక్సినేషన్ కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి

మస్కట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ - నార్త్ అల్ బతినా గవర్నరేట్, టార్గెట్ గ్రూపుల్లో వున్నవారు వెంటనే వ్యాక్సినేషన్ కోసం అసాయింట్మెంట్ బుక్ చేసుకోవాలని కోరింది. గవర్నరేటులోని ఇమ్యూనైజేషన్ సెంటర్లకు వెళ్ళే ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలని సూచించింది. అపాయింట్మెంట్ మెసేజ్, ఐడీ కార్డు అలాగే ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఇమ్యునైజేషన్ కేంద్రం వద్దకు తీసుకెళ్ళాలని డైరెక్టరేట్ జనరల్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com