హై స్కూల్ టాపర్లకు, వారి కుటుంబ సభ్యులకు యూఏఈ గోల్డెన్ వీసా
- July 05, 2021
యూఏఈ: యూఏఈ ప్రభుత్వం, సోమవారం 10 ఏళ్ళ గోల్డెన్ వీసా విషయమై కీలక ప్రకటన చేసింది. హై స్కూల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే టాపర్లుగా నిలుస్తారో వారికీ, వారి కుటుంబ సభ్యులకూ గోల్డెన్ వీసా జారీ చేయడం జరుగుతుంది. టాలెంట్ వున్నవారిని ప్రోత్సహించే క్రమంలో ఈ నిర్ణయం ఎంతగానో ఉపకరిస్తుందని అధికారులు తెలిపారు. ఎమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా దరఖాస్తు చేయాల్సి వుంటుంది. జనరల్ సెకెండరీ సర్టిఫికెట్ లేదా తత్సమానమైన అర్హత పబ్లిక్ లేదా ప్రైవేటు స్కూళ్ళ నుంచి పొందితే, వారు గోల్డెన్ వీసా పొందేందుకు అర్హులు. యూఏఈ లోపల లేదా వెలుపల ఎవరైతే 3.75 యావరేజ్ లేదా సమానమైన అర్హత సైంటిఫిక్ డిసిప్లిన్స్ విభాగంలో పొందితే, వారు కూడా గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







