కోవిడ్ 19 వ్యాక్సిన్ మూడో బూస్టర్ డోస్ అనుమతి కోసం ఫైజర్ యత్నాలు
- July 09, 2021
ఫైజర్ మరియు బయో ఎన్ టెక్, తమ కోవిడ్ 19 వ్యాక్సిన్కి సంబంధించి మూడో డోస్ (బూస్టర్ డోస్) కోసం అనుమతి యత్నాలు ప్రారంభించినట్లు వెల్లడించింది. మూడో బూస్టర్ ద్వారా యాంటీ బాడీల సంఖ్య పది రెట్లు పెరుగుతుందని పరిశోధనల్లో తేలినట్లు ఫైజర్ మరియు బయో ఎన్ టెక్ వెల్లడించింది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన బీటా వేరియంట్ కరోనా వైరస్ మీద పూర్తి సామర్థ్యంతో పని చేయడానికి వీలుగా మూడో డోస్ అవసరమని బయో ఎన్ టెక్ చెబుతోంది. మొదటి రెండు డోసులు తీసుకున్నవారికి మూడో డోస్ మరింత ప్రయోజనకారిగా వుంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







