చార్ధామ్ యాత్రపై స్టే పొడిగింపు
- July 09, 2021
డెహ్రాడూన్: కోవిడ్ నేపథ్యంలో చార్ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ హైకోర్టు స్టేను పొడిగించింది. జూలై 28వ తేదీ వరకు యాత్రను నిలిపివేయాలని తన ఆదేశాల్లో పేర్కొన్నది.స్వల్ప సంఖ్యలో యాత్రికులను అనుమతించాలని ఆ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం పై ఇటీవల కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.ఆ స్టేను మళ్లీ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.లైవ్‌లో చార్ధామ్ దర్శనం కల్పించాలని కోర్టు కోరింది.గంగోత్రీ,యమునోత్రీ, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలకు ప్రస్తుతం భక్తులను వెళ్లనివ్వడంలేదు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!







