జులై 19న అరాఫత్, 20న ఈద్ అల్-అధా..సౌదీ స్పష్టత

- July 10, 2021 , by Maagulf
జులై 19న అరాఫత్, 20న ఈద్ అల్-అధా..సౌదీ స్పష్టత

సౌదీ: జులై 19 సోమవారం రోజున అరాఫత్, జులై 20 మంగళవారం రోజున ఈద్ అల్-అధా మొదటి రోజని సౌదీ అరేబియా సుప్రీంకోర్టు ప్రకటించింది. కింగ్డమ్ లో ధు అల్-హిజాజ్ నెలవంక కనిపించకపోవడంతో ఉన్నత న్యాయస్థానం ఈ ప్రకటన వెలువరించింది. సుప్రీం ప్రకటన ప్రకారం జూలై 18న హజ్ యాత్ర (ధు అల్-హిజ్జా 8) ప్రారంభమవుతుంది. జూలై 22 తో (ధు అల్-హిజ్జా 12) ముగుస్తుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com