గాయపడ్డ మహిళను రక్షించిన అధికారులు

- July 10, 2021 , by Maagulf
గాయపడ్డ మహిళను రక్షించిన అధికారులు

మస్కట్: ఓ మహిళ, మస్కట్ గవర్నరేటులోని మౌంటెయిన్ ప్రాంతంలో గాయపడగా, ఆమెను సివిల్ డిఫెన్స్ అధికారులు రక్షించారు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ అథారిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. అల్ ఖైరాన్ ప్రాంతంలోని కొండ ప్రాంతంలో ఓ మహిళ గాయపడినట్లు సమాచారం అందగానే సివిల్ డిఫెన్స్ సిబ్బంది స్పందించి, ఆమెను రక్షించారు. విలాయత్ ఆఫ్ మస్కట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com