లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే 3 నెలల జైలు శిక్ష, Dh50,000 ఫైన్
- July 11, 2021
యూఏఈ: డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపటం చట్టవిరుద్ధమని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. డ్రైవర్లు తమకు నిర్దేశించిన ప్రకారమే ఆయా వాహనాలను మాత్రమే డ్రైవ్ చేయాలని సూచించింది. ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే Dh50,000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. నేర తీవ్రతను బట్టి జరిమానాతో పాటు 3 నెలల వరకు జైలు శిక్ష కూడా విధిస్తామని పేర్కొంది. 1995 ఫెడరల్ లా నెం.21, ఆర్టికల్ 51 మేరకు శిక్షలు ఉంటాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







