ఈద్ అల్ అధాకు 9 రోజుల సెలవులు

- July 13, 2021 , by Maagulf
ఈద్ అల్ అధాకు 9 రోజుల సెలవులు

కువైట్: ఈద్ అల్-అధాకు 9 రోజుల సెలవు ప్రకటించాలని మంత్రుల మండలి నిర్ణయించింది. మంత్రుల మండలి ఈ నెల 18వ(ఆదివారం) తేదీని రెస్ట్ డేగా నిర్ణయించింది. శనివారం అధికారిక సెలవురోజుగా పరిగణించనుంది. ఓవరాల్ ఈద్ అల్ అధా సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఈ నెల 16(శుక్రవారం) నుండి 24 (శనివారం) వరకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ ఆఫీసులు 25న తిరిగి ప్రారంభమవుతాయి.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com