8 సినిమాలు బరిలోకి రాబోతున్నాయి...
- March 10, 2016
వచ్చే నెలలో పెద్ద సినిమాలు రావడం తో చిన్న సినిమాలన్నీ ల్యాబ్ నుండి బయటకు వస్తున్నాయి.. గత మూడు వారాలుగా బాక్స్ ఆఫీసు దగ్గర చిన్న చిత్రాలే సందడి చేస్తూ వస్తున్నాయి. ఈ వారం కూడా ఏకంగా 8 సినిమాలు బరిలోకి రాబోతున్నాయి..ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..నారా రోహిత్ నటించిన తుంటరి, సిద్దార్థ్ చిక్కడు దొరకడు , ఓదార్పు యాత్ర , మన్మధన్ ఫర్ సేల్ , తులసీదళం , బులెట్ రాణి, ఓ స్త్రీ రేపు రా , నేను మా కాలేజ్ లాంటి చిన్న చిత్రాలు బరిలోకి దిగనున్నాయి. అయితే వీటిలో నారా రోహిత్ నటించిన తుంటరి సినిమా ఫై అంచనాలు బాగా ఉన్నాయి. మరి ఈ బరిలో ఏ సినిమా విజయం సాదిస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం







