ఈద్ సెలవుల్లో బర్త్ సర్టిఫికెట్ల దరఖాస్తులు ఎలక్ర్టానిక్ పద్ధతిలో మాత్రమే
- July 14, 2021
దోహా: మినిస్ర్టీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, కొత్తగా జన్మించిన చిన్నారుల బర్త్ సర్టిఫికెట్లు ఈద్ అల్ హదా సెలవుల్లో ఎలక్ర్టానిక్ పద్ధతిలో మాత్రమే స్వీకరించబడతాయి. దరఖాస్తుదారులు మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ వెబ్ సైట్ లింకు ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. ఉమెన్స్ హెల్త్ మరియు, రీసెర్చ్ సెంటర్ వద్ద ఉదయం 9.30 నిముషాల నుండి మధ్యాహ్నం 12.30 నిముషాల వరకూ బర్త్ సర్టిఫికెట్లను పొందవచ్చును. ఖతార్ పోస్టు ద్వారా కూడా వాటిని పొందే అవకాశం ఉంది. డెత్ సర్టిఫికెట్లు హ్యుమానిటేరియన్ సర్వీసెస్ కార్యాలయం వద్ద ఈద్ అల్ హదా సెలవు నేపథ్యంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ పొందవచ్చు. బర్త్ మరియు డెత్ సంబంధింత అప్లికేషన్లు ఈద్ సెలవు నేపథ్యంలో రద్దు చేయబడ్డాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







