మూడ్రోజులు కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లు బంద్
- July 18, 2021
దుబాయ్: ఈద్ అల్ అధా సెలవుల కారణంగా మూడ్రోజుల పాటు దుబాయ్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు బంద్ కానున్నాయి. ఈ నెల 19 నుంచి 21 వరకు వ్యాక్సినేషన్ సెంటర్లు మూసివేయనున్నట్లు దుబాయ్ హెల్త్ అథారిటీ స్పష్టం చేసింది. తిరిగి జులై 22న ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. అల్ గార్హౌడ్ సెంటర్ జూలై 22 నుండి జూలై 24 వరకు ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు తెరిచి ఉండగా, అప్టౌన్ మిర్దిఫ్ సెంటర్ జూలై 22న ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుందని డీహెచ్ఏ తెలిపింది. జూలై 23 మరియు జూలై 24 న మిర్దిఫ్ వ్యాక్సిన్ సెంటర్ ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







