అవసరమైన ప్రాంతాల్లో తాగు నీటి సౌకర్యం
- July 19, 2021
మస్కట్: విపరీతమైన వాతావరణ పరిస్థితుల కారణంగా బాధిత ప్రాంతాలుగా మారిన విలాయత్ ఆఫ్ సుర్ తదితర ప్రాంతాల్లో ఒమన్ వాటర్ మరియు వేస్ట్ వాటర్ సర్వీసెస్ కంపెనీ తాగు నీటి సరఫరా చేపట్టింది. ఆయా ఇళ్ళకు నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. వివిధ రకాలైన సాంకేతిక సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు, ఇళ్ళకు తాగు నీటిని అందించడం ప్రధమ కర్తవ్యంగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







