మౌంట్ అరాఫత్: యాత్రీకులతో నిండిపోయిన మౌంట్ అరాఫత్
- July 19, 2021
సౌదీ అరేబియా: ముస్లిం యాత్రికులతో సౌదీ అరేబియా మౌంట్ అరాఫత్ నిండిపోయింది. ఈ ఏడాది హజ్ యాత్ర కరోనా పాండమిక్ నేపథ్యంలో పలు నిబంధనల నడుమ జరుగుతున్న సంగతి తెలిసిందే. కేవలం 60,000 మంది యాత్రీకులు, అందరూ సౌదీ అరేబియాకి చెందినవారినే ఈ యేడాది హజ్ యాత్ర కోసం అనుమతిస్తూ, విదేశీ యాత్రీకుల్ని తాత్కాలికంగా నిషేధించారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







