ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల్లోకి ఆగస్టు 1 నుండి వ్యాక్సినేషన్ పొందినవారికే ప్రవేశం
- July 21, 2021
జెడ్డా: ఆగష్టు 1 నుండి పబ్లిక్ మరియు ప్రైవేటు సంస్థల్లోనికి వ్యాక్సిన్ పొందని వారిని అనుమతించరు. ఈ విషయాన్ని మినిస్ర్టీ ఆప్ మునిసిపల్ మరియు రూరల్ ఎఫైర్స్ మరియు హౌసింగ్ వెల్లడించింది. రెండు డోసుల వ్యాక్సిన్ పొందడం లేదా, కరోనా బారిన పడి, కోలుకోవడం తప్పనిసరి. కమర్షియల్ సెంటర్స్, మాల్స్, హోల్ సేల్ మరియు రిటైల్ స్టోర్సు, పబ్లిక్ యుటిలిటీ మార్కెట్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, పురుషుల బార్బర్ షాపులు, మహిళల బ్యూటీ సెలూన్లకు ఈ నిబంధన వర్తిస్తుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







