జాబ్ మేళాలో 26 కంపెనీలు
- March 10, 2016
కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్ గ్రా మంలోని ఎంఎల్ఆర్ఐటీఎం కళాశాలలో బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 11, 12న '1000 జాబ్ మేళా' నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిప ల్ కె.వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళాలో 26 కంపెనీలు పాల్గొంటున్నాయని, తెలంగాలో మొదటిసారిగా ఈ 1000 జాబ్ మేళా ఎంఎల్ఆర్ఐటీఎం కళాశాలలో నిర్వహిస్తున్నామని, ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ ఉద్యోగ మేళాలో పా ల్గొని ఉద్యోగం పొందాలని ఆయన కోరారు. ఈ ఉద్యోగ మేళా ను బీఎన్ శ్రీనివాస్, కేవీ సురే్‌షకుమార్, వి.వంశీకృష్ణ, బి.శివరాంకృష్ణ, ఎం.పల్లవి, విజయ్‌కుమార్ కోఆర్డినేటర్లు వ్యహరిస్తారని వెంకటేశ్వర్లు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







