18,000 విదేశీ వ్యాక్సిన్ సర్టిఫికెట్ల ఆమోదం, 10,00‌0 సర్టిఫికెట్ల తిరస్కరణ

- July 26, 2021 , by Maagulf
18,000 విదేశీ వ్యాక్సిన్ సర్టిఫికెట్ల ఆమోదం, 10,00‌0 సర్టిఫికెట్ల తిరస్కరణ

కువైట్: 73,000 మంది వలసదారులు తమ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు.విదేశాల్లో తాము తీసుకున్న సర్టిఫికెట్ల పరిశీలన, అనుమతి నిమిత్తం అప్‌లోడ్ చేయగా, వాటిల్లో 18,000 సర్టిఫికెట్లకు ఆమోదం లభించింది.18,000 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు, సాంకేతిక కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యాయి. క్యూఆర్ కోడ్ లేకపోవడం సహా పలు సమస్యల్ని ఈ సర్టిఫికెట్లలో గుర్తించారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ త్వరిత గతిన సర్టిఫికెట్లను పరిశీలించే ప్రక్రియను చేపడుతోంది. ఆగస్టు 1 నుండి పూర్తిగా వ్యాక్సినేషన్ పొందిన వలసదారులు, తిరిగి కువైట్ వచ్చేందుకు అనుమతిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com